Saturday, October 26, 2013

జూనియర్ NTR - రామయ్య వస్తావయ్యా - రివ్యూ

చాలా ఎదురు చూసిన సినిమా రామయ్యా వస్తావయ్యా వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడు వచ్చింది? సరిగ్గా నేను ఇండియా వెళ్ళే రోజున. హడావుడిగా టిక్కెట్లు కొనుక్కుని పొద్దున్నే morning షో కి వెళ్లి సినిమా చూసేసా.



రాత్రి ఎలాగో ప్రయాణం కదా? తీరుబడిగా ఇండియా వెళ్ళాకా కాస్త కుదురుగా కూర్చుని రివ్యూ రాసేద్దాం అనుకున్నా.

తీరా రివ్యూ రాద్దాం అని కూర్చుంటే... అసలు ఏది గుర్తుకి వచ్చి చావటం లేదు :( .

ఒక మంచి పాట కాని, ఒక మంచి మాట కాని, ఒక మంచి సన్నివేశం  కాని ఏదీ -  బుర్ర పగలకోట్టుకున్నా సరే గుర్తుకు రావటం లేదు. అలా ఉంది పాపం సినిమా.

నటీ నటులు: Junior NTR, సమంతా, శృతి హాసన్, కోట శ్రీనివాస రావు, రోహిణి హట్టంగడి ఇత్యాది.
సంగీతం: దబ దబా బాదేసే తమన్
దర్శకుడు: హరీష్ శంకర్
  

4 comments:

  1. ఆ సినిమా రిలీజ్ అవ్వగానే బ్లాగ్‌లలో మీ రివ్యూకోసం రెండు, మూడు రోజులు ఎదురుచూశాను. రాకపోయేటప్పటికి డిజప్పాయింట్ అయ్యాను. మొత్తానికి లేటుగా అయినా లేటెస్టుగా క్లుప్తంగా రివ్యూ ఇచ్చారు. బాగుంది. అయితే ఇండియా వచ్చారన్నమాట. ఎంజాయ్

    ReplyDelete
    Replies
    1. I don't understand this Venkat.

      I didn't even watch the movie.

      How can you not like characterization, lyrics in a song ?
      considering your love for Telugu.

      There's potrayal of respect for women in the movie
      Dances by NTR
      Sahiti's nenuppedianaa lyric or jabili nuvvenama lyric, pandaga chesko song with josh
      I hear interval twist
      Just as a movie viewer, these are things one can like I think.
      Is there no comedy at all ? any punch lines ?

      Mee lanti valle ila rasthe inka em cheyyali cheppandi

      Nijamgane assallu anta bagaleda. I really can't believe this

      Delete
    2. pandaga chesko by sri mani

      Delete