Thursday, January 16, 2014

BANKER IS A PRIVILEGED DEBTOR – లేదా “బ్యాంకు వాడు ప్రత్యెక హక్కులు కలిగిన బాకీ దారుడు“


“ఏవోయ్ సుబ్బారావ్ ఓ ఫదివేలు అప్పివ్వవా? “
“మళ్ళి ఒక నెల రోజులలో ఇచ్చేస్తా! కావాలంటే వడ్డీ తీసుకో పర్వాలేదు”
“వడ్డీ ఎంత ఇవ్వమంటావు? రూపాయి వడ్డీ ఒకే నా ?”
“పోనీ పది కుదరదా ? సరే ఒక ఫైవ్ ఇవ్వు...!!”
“నెల దాకా ఆగలేవా? సరే ఫదిహేను రోజుల్లో ఇచ్చేస్తా!!”
“వడ్డీ పెంచమంటా వా? ఎంత ఇమ్మంటావో చెప్పు?”
ఇలా అప్పు తీసుకునే వాడు చాలా ప్రాధేయ పడి అడుగుతాడు. అప్పిచ్చే వాడు ఎన్ని కండిషన్ లు పెట్టినా దానికి తగ్గట్టు నడుచుకుని చివరకి అప్పిచ్చే వాడి లెక్క ప్రకారమే అగ్రిమెంట్ కుదురుతుంది. ఇది మామూలు అప్పు తీసుకునే వాడి పరిస్థితి.
**********************************************************************
అదే బ్యాంకు వాడి పరిస్థితి వేరేలా ఉంటుంది. ఒక బ్యాంకు కి డబ్బులు కావాల్సి వచ్చి జనం దగ్గిర అప్పు తీసుకోవాలంటే పరిస్థితి ఏమిటి? అప్పు అభ్యర్ధించే బ్యాంకు వ్యవహారం చూడండి... ;)
“మాకు అప్పు కావలెను – మా షరతులకి లోబడి మీరు మాకు అప్పు ఇవ్వ గలరు” (Attractive deposit mobilization – conditions apply)

1.       కష్టమర్: “బ్యాంకు వారూ!! మీకు నేను ఒక నెలకి 12% చొప్పున అప్పు ఇద్దామనుకుంటున్నా తీసుకోండి ప్లీజ్!!” (We would like to deposit some amount for a month @12% p.a.)

బ్యాంకు: “అబ్బే లేదండి మేము కనీసం మూడు నెలలు తక్కువైతే అప్పు తీసుకోము, అదీ కూడా ఓన్లీ 6% వడ్డీ మాత్రం ఇస్తా. కావాలంటే అప్పు ఇచ్చి వెళ్ళండి లేదంటే అక్కర్లేదు”  (No sorry!! We do not accept deposits for less than 3 months, that too with an interest of @6%p.a)

2.       కష్టమర్: “నాకు అవసరమైనప్పుడు మాత్రం నా  డబ్బు నాకిచ్చేయాలి ఆ రోజు దాకా వడ్డీతో సహా”!!

బ్యాంకు: “అబ్బే అదేమీ కుదరదు, మీరు ఒప్పుకున్న రోజుల కంటే ముందు డబ్బు వెనక్కు ఇవ్వాలంటే ..మేము ఒప్పుకోము!! కాదు కూడదు, అంటే మీకు  ఇవాల్సిన వడ్డీ లో కొంత విరగ కోసుకుని ఇస్తాము. అలా ఒప్పుకుంటేనే మాకు అప్పు ఇవ్వండి లేదంటే మాకు మీ అప్పు అక్కర్లేదు”.

3.       కష్టమర్: “మా డబ్బు మధ్యాన్నం కావాలి, పొద్దున్న నాకు కుదరదు, నేను ఉద్యోగం చేస్తున్నా”

బ్యాంకు: “మధ్యాన్నం కుదరదు అండి, మీరు పొద్దున్నే వచ్చి మీ బాకీ వసూలు చేసుకోవాలి, మధ్యాన్నం మేము మా కొట్టు కట్టేసి వెళ్లి పోతాము. మీరు ఉద్యోగం చేస్తుంటే మాకేంటి? కావాలంటే సెలవు పెట్టుకోండి ఒక రోజు”

మచ్చుకకి కొన్ని ఇలా ఉంటాయి  privileged debtor గారి విన్యాసాలు.
[This is only a jovial attempt to explain the concept of - “Banker is a privileged debtor”]

Thursday, January 9, 2014

Dedh Ishqiya – Hindi Film Review


Starring:
·         Madhuri Dixit as Begum Para
·         Arshad Warsi as Razzaakh Hussain alias Babban
·         Naseeruddin Shah as Ifthekhar alias Khalujan
·         Huma Qureshi as Muniya
·         Vijay Raaz as Jaan Mohammad
·         Shraddha Kapoor (Special appearance)

Whenever I saw the teasers or saw the photos on net, I was of the opinion that this film is going to be like other films of this genre – with full of gali – galoj and cheap sexual advances etc.,

But after the film started it turned out to be a total surprise to me.

This film proves once again that Naseeruddin Shah is undisputedly a great versatile actor. Arshad Warsi played his role very easily with his village type slang language. Huma Qureshi is proving herself as a very versatile actor with good looks. She looked very beautiful particularly,whenever she smiled. From Gangs of Wasseypur she has become my favourite actress.

The saddest part is to watch the aged looking Madhuri in the lead role. Of course the story line suits her appearance. She plays the role of a widowed begum of a lesser known Nawab in Uttar Pradesh. Just to remind you I was an ardent fan of Madhuri in her hey days. Shraddha Kapoor looked very beautiful and sweet as younger Madhuri in a flash back song sequence. Shraddha played a special appearance guest role. Vijay Raaz played the role of the villain. He acted very well and his performance is one of the noteworthy points of the film.
The film was full of authentic Lucknowi Muslim culture. My heart filled with such happiness while listening to the dialogues of the film. The dialogues are laced with pure Urdu words. I thoroughly enjoyed listening to those dialogues. I wish I could repeat them extempore.

After reading the above, please do not think that, this film is something similar like Umrao Jaan. Nooo except pure Urdu and Lucknowi style adab, there is no similarity what so ever with Umrao Jaan. This film was set up with a back drop of mild criminal plot laced with situational comedy.

Contrary to the people’s expectations, there are no romantic scenes between Naseeruddin Shah & Madhuri, though Huma Qureshi and Arshad Warsi snatched a couple of kisses.

Music by Vishal Bhardwaj was very good and all songs come and go without interrupting the story line or scenes. The rendition of Naseeruddin at the Mushaira was very good; I think somebody else would have given the voice in that clip.

Worth going to the theatre and watching once, you will not be disappointed I guess.